Hot Water Bath: ప్రతిరోజూ వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జబ్బులు వస్తాయి జాగ్రత్త!

చాలా మంది కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ వేడి నీళ్లతోనే స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. సాధారణంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అన్ని కాలాల్లోనూ వేడి నీటితో స్నానం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం..

Chinni Enni

|

Updated on: Feb 29, 2024 | 3:55 PM

చాలా మంది కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ వేడి నీళ్లతోనే స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. సాధారణంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

1 / 5
అన్ని కాలాల్లోనూ వేడి నీటితో స్నానం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి రకరకాల సమస్యలు చాలా మందికి తెలుసు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా దద్దుర్లు, తామర, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంతే కాకుండా చర్మం త్వరగా పొడిబారిపోతుంది. సాఫ్ట్‌గా అస్సలు ఉండదు.

3 / 5
చాలా మంది వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది వేగంగా పెరిగే అవకాశాలు ఉండేవి. అంతేకాకుండా మెదడుపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల రక్త పోటు వచ్చే అవకాశం ఉందట.

4 / 5
గుండె సమస్యతో బాధ పడేవారికి కూడా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చాలా ప్రమాదకరం. వేడి నీటితో స్నానం వల్ల హృదయ నాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అదే విధంగా వేడి వేడి నీళ్లతో తల స్నానం చేయడం వల్ల జుట్టు అనేది రాలిపోతుంది. అంతే కాకుండా గురుకుగా అవుతుంది.

5 / 5
Follow us