Kitchen Hacks: పాలు పైకి పొంగకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పాలు పెట్టి మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై పోతాం. ఒక్కోసారి చిన్న మంట మీద పెట్టినా సరే పాలు అనేవి పొంగిపోయి స్టవ్ మొత్తం పాడైపోతుంది. మళ్లీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. పాలు కాచేటప్పుడు మనిషి దగ్గర ఉండాల్సి వస్తుంది. టీ, కాఫీల విషయంలో కూడా అలాగే అవుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మరిగి పొంగిపోతాయి. ఇలా తరచుగా పొంగిపోతూ ఉంటే మాత్రం కాస్త..

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 03, 2024 | 10:51 PM

పాలు పెట్టి మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై పోతాం. ఒక్కోసారి చిన్న మంట మీద పెట్టినా సరే పాలు అనేవి పొంగిపోయి స్టవ్ మొత్తం పాడైపోతుంది. మళ్లీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. పాలు కాచేటప్పుడు మనిషి దగ్గర ఉండాల్సి వస్తుంది.

1 / 5
టీ, కాఫీల విషయంలో కూడా అలాగే అవుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మరిగి పొంగిపోతాయి. ఇలా తరచుగా పొంగిపోతూ ఉంటే మాత్రం కాస్త చికాకుగా అనిపిస్తుంది. అందుకే పాలు మరిగేటప్పుడు ఈ సారి ఈ చిట్కాలు ట్రై చేయండి.

2 / 5
పాలు మరిగించేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద గిన్నె తీసుకోండి. పెద్ద గిన్నెలో పాలు పొంగించడం వలన పైన ప్లేస్ ఉంటుంది కాబట్టి.. బయటకు పొంగకుండా ఉంటాయి. పాలు, స్టవ్ కూడా పాడవకుండా ఉంటాయి.

3 / 5
పాలు పొంగకుండా ఉండాలంటే.. పాలు మరుగుతున్నప్పుడు ఆ గిన్నెపై ఒక చెక్క గరిటెను అడ్డంగా పెట్టాలి. ఈ గరిటె వలన పాలు పొంగకుండా ఉంటాయి. పాలు లోపలే మరుగుతూ ఉంటాయి.

4 / 5
పాలు పైకి పొంగకుండా ఉండాలంటే.. పాలను మరిగించే ముందు గిన్నెలో నెయ్యి లేదా వెన్నను వేయాలి. నెయ్యి లేదా వెన్న వేయడం వల్ల పాలు మృదువుగా మారి.. దీంతో పాలు ఎంత మరిగినా పైకి పొంగకుండా ఉంటాయి.

5 / 5
Follow us
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!

రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??

రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే

ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా

కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి

గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు

ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు

కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్

కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు