Moto G75: మోటో నుంచి మరో కొత్త ఫోన్.. తోపు ఫీచర్లతో..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మోటోరోలో మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్న సంస్థ, మరోవైపు బడ్జెట్ ధరలో కూడా ఫోన్‌లను తెస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..