Best Laptops Under 50K: సగం ధరకే లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
పండుగల సీజన్ వచ్చిందంటే అందరూ షాపింగ్ చేసేందుకు మొగ్గుచూపుతారు. పలు ప్లాట్ ఫారంలు కూడా అన్ని ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తుంటాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు కూడా వినియోగదారులు పోటీ పడతారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో కూడా ప్రత్యేక సేల్స్‌ను నిర్వహిస్తుంటాయి. అదే క్రమంలో ప్రముఖ కామర్స్ ప్లాట్ ఫారంలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా ఫెస్టివల్ సేల్స్‌తో ముందుకొచ్చాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024, ఫ్లిప్‍కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 పేరుతో అవి ఆఫర్ల జాతరకు తెరతీశాయి. ఈ రెండింటిలోనూ విభిన్న రంగాలకు చెందిన వస్తువులపై భారీ తగ్గింపు ధరలున్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ. 50,000 ధరలో అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్‌లు వాటిపై ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




