Thomson: రూ. 8వేలకే రూ. 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్స్‌ కూడా సూపర్..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై మంచి ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే థామ్సన్‌ కంపెనీకి చెందిన టీవీపై కళ్లు చెదిరే ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Oct 03, 2024 | 9:54 PM

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా థామ్సన్‌ ఎఫ్‌ఏ సిరీస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. థామ్సన్‌ ఎఫ్‌ఏ సిరీస్‌ 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 17,999గా ఉండగా సేల్‌లో భాగంగా 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

1 / 5
దీంతో ఈ టీవీని కేవలం రూ. 8,999కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఈ టీవీని రూ. 8వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే థామ్సన్‌ ఎఫ్‌ఏ టీవీలో 32 ఇంచెస్‌తో కూడిన హెచ్‌ రడీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో డాల్బీ డిజిటల్‌  ప్లస్‌ వంటి అధునాతన ఫీచర్‌ను అందించారు.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ టీవీ నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక 1366 x 768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 30 వాట్స్‌ సౌండ్‌ అవుట్‌పుట్ ఈ టీవీ సొంతం.

4 / 5
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ టీవీ పని చేస్తుంది. 400 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, డైరెక్ట్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. బాక్స్‌ స్పీకర్‌ను అందించారు. స్టాండర్డ్‌, సినిమా, మ్యూజిక్‌, న్యూస్‌, పర్సనల్‌ సౌండ్ మోడ్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!