ఫ్రిజ్ ఉంది కదా అని ఏవి పడితే అవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా ఫ్రిజ్‌లో పెట్టకూడని వాటిల్లో సిట్రస్ పండ్లు కూడా ఒకటి. నిమ్మకాయ, నారింజ, ఆరెంజ్ వంటి పండ్లు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటి వల్ల ఇవి రుచిని కోలప్పోతాయి. అయితే వీటి నుంచి తీసిన రసాలను మాత్రం స్టోర్ చేసుకోవచ్చు.