రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే.. కార్బోహైడ్రేట్లు అధికాంగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోకపోవడం బెటర్. వీటితోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు, చక్కెర, సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, నిమ్మకాయలు, పాల ఉత్పత్తులు తినవచ్చు.