Diabetic Diet: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినాలి.. ఏ పండ్లు తినకూడదో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం చాపకింద నీరులా ప్రాణాలను హరిస్తోంది. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలలో ఈ వ్యాధి నానాటికీ ప్రభలుతోంది. నేటి కాలంలో 8-80 సంవత్సరాల వయస్సు గల వారు అధికంగా మధుమేహంతో బాధపడుతున్నారు. కొంతమందికి కుటుంబ చరిత్ర కారణంగా కూడా ఈ వ్యాధి సోకుతుంది. చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం జీవనశైలి. ప్రస్తుతం చాలా మంది జీవన విధానం మారిపోయింది. కంటిన్యూగా కూర్చోవడం, ఏ విధమైన పని చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
