నాసిక్: మూడు రోజులు వరస సెల్లవుల్లో సింపుల్ గా అందంగా మీ ట్రిప్ సాగిపోవాలంటే మహారాష్ట్రలోని షిర్డీ, నాసిక్ యాత్ర బెస్ట్ ఆప్షన్. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవచ్చు. నాసిక్ లో గోదావరి జన్మ స్థలం, దశరథ్ ఘాట్, పంచవటి వంటి రామాయణంలో సంబంధం ఉన్న అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. అంతేకాదు వీలయితే భీమ శంకరం కూడా వెళ్ళవచ్చు. All Images Credit: Getty