AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: గుజరాత్‌కు స్ట్రోకు మీద స్ట్రోకు.. మహ్మద్‌ షమీతో పాటు ఆ స్టార్‌ ప్లేయర్ కూడా దూరం!

IPL ప్రారంభానికి ముందే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తరలిపోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.

Basha Shek
|

Updated on: Feb 23, 2024 | 12:36 PM

Share
IPL ప్రారంభానికి ముందే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తరలిపోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు  జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.

IPL ప్రారంభానికి ముందే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తరలిపోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.

1 / 5
గత రెండు ఎడిషన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న షమీ ఆ జట్టు బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాలు నొప్పితో బాధపడుతున్న షమీ లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు.

2 / 5
షమీ సంగతి పక్కన పెడితే  గుజరాత్ టాప్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ కూడా ఈ ఐపీఎల్‌ ఆడడం అనుమానంగానే ఉంది. గాయంతో బాధపడుతోన్న ఈ మిస్టరీ స్పిన్నర్ ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

3 / 5
రషీద్ ఖాన్‌ ఐపీఎల్‌ ఆడతాడా? లేదా? అన్నది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉంది. ఒక వేళ ఆడినా మొదటి దశ మ్యాచ్‌ లకు రషీద్‌ ఖాన్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

4 / 5
2022లో గుజరాత్ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించారు షమీ, రషీద్ ఖాన్‌. ఇప్పుడు ఇద్దరూ జట్టులో లేకపోనయిట్లయితే గిల్‌ సేనకు భారీ ఎదురుదెబ్బలు తగిలినట్టే.

5 / 5
Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..

మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..

పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..

నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం

దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..

యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..

జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..

దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..

ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్

ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!