T20 World Cup 2024: వెస్టిండీస్‌కు బ్యాడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
T20 World Cup 2024: వెస్టిండీస్, USA సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. తొలి దశలో ఒక్కో జట్టు 4 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. దీని తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు జరగనుండగా, ఈ మ్యాచ్‌ల్లో విజయం నమోదు చేసే జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
