IPL 2024: బాల్ విసిరితే లక్షలు.. వికెట్ తీస్తే కోట్లు.. ఈ ప్లేయర్ లెక్కలు చూస్తే దిమాక్ ఖరాబే..
KKR Bowler Mitchell Starc one Wicket Cost in IPL 2024: IPL 2024లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లలో తనదైన శైలిలో మెరిశాడు. క్వాలిఫయర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ మెరుగైన ప్రదర్శన కనబరిచిన తీరు, KKR తన మూడవ టైటిల్‌ను గెలుచుకోవడంలో ఎంతగానో దోహదపడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
