Unbreakable Records: వన్డే క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ బ్రేక్ చేయలేని 4 రికార్డులు.. లిస్ట్‌లో మనోళ్లవే మూడు..
Top 4 Unbreakable Records in ODI Cricket: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు క్రియోట్ అయ్యేది బ్రేక్ అవ్వడానికే అంటుంటారు. కానీ వన్డే అంతర్జాతీయ క్రికెట్ (ODI) హిస్టరీలో కొన్ని రికార్డులు మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ పరుగుల ప్రవాహం నుంచి రోహిత్ శర్మ ‘హిట్‌మ్యాన్’ విధ్వంసం వరకు.. దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా చెక్కుచెదరని ఆ నాలుగు అద్భుత రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
