ICC s BCB: ఐసీసీకే నష్టమంటూ ప్రగల్భాలు.. కట్‌చేస్తే.. పాకిస్తాన్ మాటలతో నట్టేట మునిగిన బంగ్లా..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026ను బహిష్కరించడంతో బంగ్లాదేశ్ కు భారంగా మారింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టంతోపాటు ఆటగాళ్ల పరిస్థితి కూడా అయోమయంలో పడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
