ఓరేయ్ ఆజామూ.. నక్కతోక తొక్కినవ్ పో.. అట్టర్ ఫ్లాప్ షోకు ఏకంగా లక్షల్లో శాలరీ.. ఒక్కో పరుగుకు ఎంతంటే?
Babar Azam BBL Performance: పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ బీబీఎల్ ప్రయాణం నిరాశగా ముగిసింది. అయితే, సిడ్నీ సిక్సర్స్ తరపున అత్యధిక పారితోషికం పొందిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అయితే, అతని పేలవమైన ప్రదర్శన (202 పరుగులు, తక్కువ స్ట్రైక్ రేట్) ఉన్నా.. ఒక్కో పరుగుకు దాదాపు లక్షల్లో సంపాదించాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
