IND vs PAK Weather: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్..

T20 World Cup 2024, New York Weather Report: లీగ్‌లో నిలవాలంటే పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. పాక్‌పై తమ విజయాల పరంపరను కొనసాగించాలని టీమ్ ఇండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం భయం ఏర్పడింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ మొత్తం జరగకుండా పోయే అవకాశం ఉంది.

|

Updated on: Jun 08, 2024 | 11:21 PM

T20 World Cup 2024, New York Weather Report: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024)అతిపెద్ద మ్యాచ్ ఆదివారం, జూన్ 9, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau County International Cricket Stadium)లో భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య జరగనుంది.

1 / 6
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. టోర్నీని భారత్ విజయంతో ప్రారంభించగా, పాక్ జట్టుకు ఓటమి షాక్ తగిలింది. కాబట్టి, లీగ్‌లో నిలవాలంటే పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. పాక్‌పై తమ విజయాల పరంపరను కొనసాగించాలని టీమ్ ఇండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం భయం ఏర్పడింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ మొత్తం జరగకుండా పోయే అవకాశం ఉంది.

2 / 6
న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ భారీ మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పోటీ ప్రపంచంలోని అతిపెద్ద పోటీలలో ఒకటిగా నిలిచింది. మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. వాతావరణ శాఖ ప్రకారం, టాస్ సమయంలో వర్షం 40% నుంచి 50% వరకు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటలోపు వర్షం 10%కి తగ్గుతుంది.

3 / 6
వాతావరణ సూచన ప్రకారం జూన్ 9 ఆదివారం నాడు 42 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, తేమ 58% ఉంటుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావచ్చు. కానీ, వాతావరణ శాఖ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడొచ్చు.

4 / 6
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

5 / 6
పాకిస్థాన్: పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రీది, ఉస్మాన్ ఖాన్.

6 / 6
Follow us
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం

మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?

యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..

విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!

జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..

సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు