SRH vs LSG, IPL 2024: 58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్..
166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలో ఛేదించింది. ఐపీఎల్‌లో 150+ స్కోర్‌ల వేగవంతమైన పరుగుల ఛేజింగ్ ఇదే. గతంలో డెక్కన్ ఛార్జర్స్ పేరిట రికార్డు ఉంది. 2008లో ముంబై ఇండియన్స్‌పై ఛార్జర్స్ 12 ఓవర్లలో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.