Virat Kohli Records: ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా స్పెషల్ రికార్డులో చేరిన విరాట్ కోహ్లీ..
IPL 2024 RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 52వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 147 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ జట్టు 13.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో విరాట్ కోహ్లి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
Most Read Stories