IPL 2024: కేఎల్ రాహుల్ టీమ్‌లోకి కివీస్‌ ఖతర్నాక్ బౌలర్‌.. ఎన్ని కోట్లకు దక్కించుకుందంటే?

ఐపీఎల్ 14వ సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. శనివారం (మార్చి 30న) సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ కు ముందే లక్నోకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Basha Shek

|

Updated on: Mar 30, 2024 | 8:40 PM

1 / 5
ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీలీ లక్నో జట్టును వీడాడు. అతనిని రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది లక్నో ఫ్రాంఛైజీ. అయితే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో డేవిడ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో వీలీ స్థానంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీని చేర్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందించింది ఐపీఎల్.

2 / 5
 లక్నో  మాట్ హెన్రీని రూ. 1.25 కోట్లప్రాథమిక ధరకు తీసుకుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో పాల్గొనడం మాట్ హెన్రీకి ఇదే తొలిసారి కాదు. మాట్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు లక్నో అతని మూడవ జట్టుగా మారింది. ఇక మ్యాచ్‌ల విషయానికి వస్తే..

3 / 5
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది లక్నో టీమ్‌. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది లక్నో టీమ్‌.

4 / 5
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, ఆయుష్ బడోని, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, నికోలస్ పూర్ణన్, నికోలస్ పూరన్ క్వింటన్ డి కాక్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, ఆయుష్ బడోని, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, నికోలస్ పూర్ణన్, నికోలస్ పూరన్ క్వింటన్ డి కాక్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్

5 / 5
Follow us
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో

విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..

బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!

విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం