AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కమిన్స్ షాకింగ్ నిర్ణయం.. ఫైనల్స్‌కు బరిలోకి అరవీర భయంకరుడు.. ఇకపై కప్పు మనదే.!

ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరింది. మే 26న, ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఫైనల్‌లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కేకేఆర్ మూడు టైటిల్ కోసం తహతహలాడుతుండగా.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది.

Ravi Kiran
|

Updated on: May 26, 2024 | 9:21 AM

Share

1 / 6
ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది. క్వాలిఫయర్-2లో విఫలమైన ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముందట.

2 / 6
గత కొన్ని రోజులుగా ఫిలిప్స్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ లిస్టులో ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ అతడ్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. అయితే ఫైనల్స్‌లో ఫిలిప్స్‌ను రంగంలోకి దింపాలని ప్యాట్ కమిన్స్ యోచిస్తున్నట్టు SRH ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి.

3 / 6
క్వాలిఫైయర్-2 అదరగొట్టిన షాబాజ్ అహ్మద్ కూడా ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండనున్నాడట. ఈ మార్పులు మినహా SRH జట్టులో మిగతా ప్లేయర్స్ అంతా సేమ్ ఆడనున్నారు. టాస్ బట్టి.. జట్టు ముందుగా బౌలింగ్ చేస్తే.. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌లో.. బ్యాటింగ్ చేస్తే.. జయదేవ్ ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండనున్నారు.

4 / 6
అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న కేకేఆర్‌ను ఓడించి కప్పు కొట్టాలని SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. కాగా, ఐపీఎల్ ఫైనల్ రోజున వర్షం పడి.. ఆట జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ జరగుతున్న సంగతి తెలిసిందే

5 / 6
సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్. ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్ - గ్లెన్ ఫిలిప్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా) ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్. ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్ - గ్లెన్ ఫిలిప్స్

6 / 6
Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 

జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్

విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!

హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?