ఫ్యాన్స్ కూడా యశ్ తర్వాతి సినిమా కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మలయాళ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’కు ఓకే చెప్పారు యశ్. ఈ సినిమా ఓకే అయినా కూడా ఏడాది దాటేసింది. ఆ మధ్య ఓ ప్రీ లుక్ టీజర్ కూడా విడుదల చేసారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు మొదలు కాలేదు.