AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: కొత్త అందాలతో.. సరికొత్త ఫోజులతో ఆకట్టుకుంటున్న తాప్సీ పన్ను.. ఫొటోస్ వైరల్..

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Anil kumar poka
|

Updated on: Aug 12, 2024 | 9:39 PM

Share
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.

1 / 6
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను.

2 / 6
మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది.

3 / 6
హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ..

4 / 6
ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మొదటి సారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

5 / 6
మథియాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని.. అతడితో ఫస్ట్ డేట్ కు వెళ్లినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని అన్నారు.

6 / 6
Follow Us
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు

హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?

శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం

కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ

ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు

తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..

అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..

జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!

నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి

ఈ స్మార్ట్​ఫోన్‌తో చార్జింగ్ టెన్షన్​కు గుడ్‌బై