Yami Gautam: అందాల యామీ గౌతమ్ అదిరిపోయే పిక్స్.. మీరు ఓ లుక్ వేయండి
రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ `కొరియర్‌బాయ్ కళ్యాణ్` ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించిన హిందీ నటి యామీ గౌతమ్. అయితే ఆమె నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అలరించకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది యామీ గౌతమ్.