Manushi Chhillar: మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ లేటెస్ట్ పిక్స్..
మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కీరిటం గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులుపోగొడుతోంది.