Ticket Rates: సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా.?
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మీద వినిపిస్తున్న మేజర్ కంప్లయింట్ టికెట్ రేట్స్. భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో టికెట్ రేట్స్ రెండు మూడు రెట్లు పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రైజెస్ సినిమాల సక్సెస్ విషయంలో ఎంత హెల్ప్ అవుతున్నాయో... ఫెయిల్యూర్‌కి కూడా అంతే కారణం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా లాభాలు సాధించటం సాధ్యం కాదా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
