AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..

పుష్ప 2 మేనియా ఇప్పట్లో ఆగేలా లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌తో ట్రెడింగ్‌లోనే ఉంటున్నారు అల్లు అర్జున్‌. తాజాగా  2 నెలలు సెలబ్రేషన్స్ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో పుష్పరాజ్‌ జోరు కనిపిస్తోంది. దీనికి తోడు బన్నీ నెక్ట్స్ మూవీ అప్‌డేట్స్ కూడా ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

Prudvi Battula
|

Updated on: Feb 07, 2025 | 10:06 AM

Share
ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పుష్ప 2 మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గురువారంతో 2 నెలలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

1 / 5
ఇండియన్ స్క్రీన్ మీద అన్ని కలెక్షన్‌ రికార్డులు పుష్పరాజ్‌ ఖాతాలో చేరటంతో మరింత జోష్‌లో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్‌. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. 

2 / 5
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ మూవీ చేస్తారన్న విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్‌ డ్రాఫ్ట్ బన్నీకి వినిపించబోతున్నారు త్రివిక్రమ్, అదే టైమ్‌లో అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

3 / 5
పుష్ప2 తరువాత బన్నీ చేస్తున్న సినిమా.... త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా మూవీ కావటంతో ఆల్రెడీ ఈ కాంబో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఎనౌన్స్‌మెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్, ఓ వీడియోతో సినిమాను భారీగా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

4 / 5
ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన బన్నీ - త్రివిక్రమ్, ఈ సారి నేషనల్ లెవల్‌లో టార్గెట్ చేస్తున్నారు. అంత వర్కౌట్ అయితే ఇంకోసారి బన్నీ ఊచకోత పక్క అనే చెప్పాలి.

5 / 5