AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava: వారంలో ఛావా సందడి.. శివాజీ వారసుడి కథతో బాక్సాఫీస్ ఎరుపెక్కడం ఖాయమేనా.?

ది మోస్ట్ అవైటెడ్ ఛావా విడుదల దగ్గర పడింది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది..? ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయా..? వీర శివాజీ వారసుడి కథతో బాక్సాఫీస్ ఎరపెక్కడం ఖాయమేనా..? ఛావా స్పెషల్ స్టోరీ..

Prudvi Battula
|

Updated on: Feb 07, 2025 | 9:38 AM

Share
Chhaava Movie OTT

Chhaava Movie OTT

1 / 5
ఇందులో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఫిబ్రవరి 14న సినిమా రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ లంచాలు ఉన్నాయి.

2 / 5
శివాజీ చనిపోయాక.. తమకు తిరుగులేదని, మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్స్ పాలిట.. మరీ ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారారు.. తన సైనికులు, ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేసారు.. తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేసారనేది ఈ చిత్ర కథ.

3 / 5
శివాజీ వారసుడిగా, ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లుక్స్ అదిరిపోయాయి. 'ఛావా' అంటే సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. ట్రైలర్ ఆసాంతం విక్కీ కౌశల్ అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా ఆయన ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే రష్మిక మందన్న సైతం చాలా అద్భుతంగా కనిపించారు.

4 / 5
మరాఠా చరిత్ర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వాళ్లు చేసిన పోరాటాలు. ఇందులోనూ యాక్షన్ సీక్వెన్సులకు కొదవ లేదు. గూస్ బంప్స్ తెప్పించేలా వీటిని డిజైన్ చేసారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ముఖ్యంగా సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం అద్భుతంగా ఉంది. మొత్తానికి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిక.

5 / 5
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!

ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..

కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి

న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!

రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!

శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు

భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!

'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి