Prabhas-Rana: బాహుబలి కాంబో రిపీట్ కానుందా.? కథ సిద్ధం చేసిన ఆ క్రేజీ దర్శకుడు..
బాహుబలి సినిమాతో వెండితెర మీద మ్యాజిక్ చేశారు ప్రభాస్ రానా. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్‌కు ఎంత పేరొచ్చిందో, విలన్‌గా రానాకి కూడా అంతే పేరొచ్చింది. అందుకే ఈ కాంబోను మరోసారి తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా బాహుబలి కాంబోను రిపీట్ చేసే కథ సిద్ధం రెడీ అవుతుందన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
