AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: కెరీర్‌ పీక్స్‌లో రష్మిక రిటైర్మెంట్‌.. షాక్‌‎లో బ్యూటీ ఫ్యాన్స్‌..

కెరీర్‌ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఏ హీరోయిన్‌ అయినా రిటైర్మెంట్‌ గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. కానీ నెంబర్‌ వన్‌ రేసులో ఉన్న రష్మిక మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకే కెరీర్‌ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు నేషనల్ క్రష్‌.

Prudvi Battula
|

Updated on: Jan 25, 2025 | 4:50 PM

Share
ప్రజెంట్‌ సౌత్‌ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ రష్మిక మందన్న. ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు ప్రయోగాలు కూడా చేస్తున్న ఈ భామ, కమర్షియల్‌ సక్సెస్‌ల విషయంలోనూ అందరికంటే ముందే ఉన్నారు.

1 / 5
ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. కెరీర్ ఇంత హైలో ఉన్న టైమ్‌లో రిటైర్మెంట్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందన్న.

2 / 5
బుధవారం బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ఛావా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గొన్న రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ భార్యగా నటించిన రష్మిక... ఈ అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

3 / 5
వరుసగా గ్లామర్‌ రోల్స్‌లో అదరగొట్టిన రష్మిక ఈ సినిమాలో చీరకట్టులో హుందాగా కనిపిస్తున్నారు. ఇంత మంచి క్యారెక్టర్ చేసిన తరువాత తాను ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేశారు రష్మిక.

4 / 5
శ్రీవల్లి సీరియస్‌గా అనకపోయినా... ఆమె నోటి నుంచి రిటైర్మెంట్‌ అన్న మాట రావటంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు ఫ్యాన్స్‌. సరదాగా కూడా అలాంటి కామెంట్స్ చేయోద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం

వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?

తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..

హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు

IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..

ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే

మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?

సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి

కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?

అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..