AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని బ్యూటీ.. బాలీవుడ్‌లో బిజీగా మారిన తాప్సీ

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీపన్ను. తొలి సినిమాతోనే తన అందంతో కవ్వించింది తాప్సీపన్ను. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 2:41 PM

Share
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీపన్ను. 

1 / 5
తొలి సినిమాతోనే తన అందంతో కవ్వించింది తాప్సీపన్ను. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. 

2 / 5
టాలీవుడ్ తోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 

3 / 5
బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తుంది తాప్సీపన్ను. ఇటీవలే ఈ అమ్మడు షారుఖ్ ఖాన్ నటించిన డంకి సినిమాతో హిట్ అందుకుంది. 

4 / 5
ఇక ఈ చిన్నది టాలీవుడ్ కు దాదాపు దూరం అయ్యింది. తమిళ్, హిందీ సినిమాలు మాత్రమే చేస్తుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు చేయడం కష్టమే అంటున్నారు కొందరు. 

5 / 5
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?

100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు