Dil Raju: 2024 సంక్రాంతికి కూడా దిల్ రాజు సినిమా.. పండగ దిల్ రాజుకి ఎందుకు అంత సెంటిమెంట్..
సంక్రాంతికి దాదాపు అరడజన్ సినిమాలు రాబోతున్నాయి. రేసులో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా వేగంగానే జరుగుతున్నాయి. మరి ఇన్ని సినిమాలున్నా.. విజయ్ దేవరకొండ సినిమాను దిల్ రాజు ఎందుకు పండక్కే తీసుకొస్తున్నారు..? మొన్నే మొదలెట్టిన సినిమాను అంత స్పీడ్‌గా పూర్తి చేయడానికి కారణమేంటి..? అసలు సంక్రాంతి అంటే దిల్ రాజుకు ఎందుకంత సెంటిమెంట్..? సంక్రాంతి సీజన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..? అందులోనూ దిల్ రాజు లాంటి నిర్మాతలైతే పండక్కి రావాలని పక్కా ప్లానింగ్స్ చేస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
