Nayanthara : నయనతారకు అందుకే అంత డిమాండ్.. ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు మరి..!
నయనతార.. ఈ పేరు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. కేవలం దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్.. తన కెరీర్‌లో ఒక పీక్ చూస్తుందిప్పుడు. ప్రత్యేకించి సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఒకప్పుడు సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్లు.. కానీ ఇప్పుడు వాళ్ళ కెరీర్ గ్రాఫ్, వాళ్ళ వయసుకు తగ్గ జోడీగా నయనతార మాత్రమే ఏకైక ఆప్షన్‌గా మారిపోయింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
