AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంటి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రెడీ చేసుకున్న కథను మరొకరు చేయడం కామన్. ఒక హీరో రిజక్ట్ చేసిన కథను మరొకరు చేస్తుంటారు. అయితే అలాగే ఓ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్న మూవీతో మరో క్రేజీ హీరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఏ హీరో ఏ సినిమా మిస్ చేసుకున్నారు? ఎవరు హిట్ అందుకున్నారు అన్న విషయం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 02, 2025 | 8:27 PM

Share
విక్టరీ వెంకటేష్ తెలియని వారు ఎవరు ఉండరు.  ఈయన హిట్ సినిమాల్లో చంటి మూవీ ఒకటి. ఈ మూవీలో మీన హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెంకటేష్ అమాయకపు వ్యక్తిగా నటించి తన నటనతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.

1 / 5
రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా నందిని పాత్రలో, వెంకటేష్ చంటి అనే ఓ అమాయకపు కుర్రాడి పాత్రలో నటిస్తాడు. ఇక ఈ మూవీలో నాజర్, సుజాత, బ్రహ్మానందం, సుజాత తదీతరులు నటించారు.  ఈ మూవీ రిలీజై ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే తమిళంలో చినతంబి సినిమాకు రీమేక్‌ గా చంటి సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా మంచి హిట్ అందుకుంది.

2 / 5
అయితే ఈ సినిమాను దర్శకుడు మొదటగా వెంకటేష్‌తో తీయాలి అనుకోలేదంట. ఈయన ఓ స్టార్ హీరోతో మూవీ చేద్దాం అనుకున్నారంట. ఇంతకీ ఆహీరో ఎవరంటే? రాజేంద్ర ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రవిరాజ పినిశెట్టి, చంటి మూవీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

3 / 5
 దర్శకుడు మాట్లాడుతూ.. చంటి సినిమా కథను ముందుగా తమిళంలో విన్న రామానాయుడు ఈ సినిమా కథలోని ఈ పాత్రకు వెంకటేష్ సరిపోరాని చెప్పారు. దీంతో కే. ఎస్ రామారావు ఈ మూవీని చూసి దీనికి రాజేంద్ర ప్రసాద్ సెట్ అవుతారని చెప్పాడంట. దీంతో నేను  రాజేంద్ర ప్రసాద్‌కు కథ చెప్పాను, తాను కూడా ఒకే చెప్పారు. ఇక మూవీ ఒకే అనుకున్నాం. ఇదంతా మూవీ తమిళంలో రిలీజ్ కాకముందు జరిగింది.

4 / 5
అయితే  తమిళంలో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న తర్వాత, సురేష్ బాబుకు, వెంకటేష్‌కు ఈ సినిమా చాలా నచ్చిందంట. దీంతో కే. ఎస్ రామారావు దర్శకుడి వద్దకు వచ్చి ఈ సినిమా వెంకటేష్‌తో చేయమని చెప్పాడంట. కానీ దానికి నేను అంగీకరించలేదు, నాకు పద్ధతి అనిపించలేదు.. కానీ చిరంజీవి నన్ను ఒప్పించడంతో ఈ మూవీ వెంకటేష్‌తో చేశాను అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

5 / 5
Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం

ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..