చీరలో అందంగా.. ఐశ్వర్య రాజేష్ చూడటానికి రెండు కళ్లు చాలవు!
సంప్రదాయ పద్ధతిలో, చీర కట్టులో అందరినీ ఆకట్టుకునే ముద్దుగుమ్మల్లో ఐశ్వర్యారాజేష్ ముందు ఉంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ చీర కట్టులో అందమైన జ్యూవెల్లరీ ధరించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో చాలా అందంగా రెడీ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5