ప్రభాస్, తారక్ సినిమాలతో సమ్మర్ సీజన్‌కు కళ వచ్చింది. అయితే కేవలం ఈ ఇద్దరు మాత్రమే వస్తే పండగ లాంటి సీజన్ కాస్తా దండగ అయిపోతుంది. సమ్మర్ స్టార్టింగ్‌లో అంటే.. మార్చ్ 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఆ తర్వాత దేవర, కల్కి ఉన్నాయి.. తమిళం నుంచి విక్రమ్ తంగలాన్, విశాల్ రత్నం రానున్నాయి.