Lady Getup: రిస్క్ అని తెలిసినా సిద్ధం.. అసలు లేడీ గెటప్స్ వేసిన హీరోలెవరు..?

లేడీ గెటప్ అనేది చిన్న విషయం కాదు.. ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పటి హీరోలు అమ్మాయి గెటప్ వేయడం మాత్రం చాలా కష్టం. వర్కవుట్ అయితే ఓకే.. లేదంటే మాత్రం ట్రోలింగ్‌కు బలైపోవాల్సిందే. రిస్క్ అని తెలిసినా ఇప్పుడది చేయడానికి రెడీ అవుతున్నాడో హీరో. మరి ఎవరా హీరో..? అసలు లేడీ గెటప్స్ వేసిన హీరోలెవరు..? ఇప్పుడు ఇక్కడ వీటి గురించి మనం తెలుసుకుందాం.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Mar 31, 2024 | 7:45 AM

అప్పుడప్పుడూ మన హీరోలు ప్రయోగాలు చేస్తుంటారు. అందులో ఒకటి లేడీ గెటప్. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి నుంచి మొదలు పెడితే సుమంత్, తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ వరకు అంతా ఈ లేడీ గెటప్స్‌లో కనిపించిన వాళ్లే.

1 / 5
కొందరికి గెటప్ వర్కవుట్ అయింది.. కొందరికి కాలేదు. భామనే సత్యభామనేలో కమల్ హాసన్.. మేడమ్‌లో రాజేంద్ర ప్రసాద్.. రెమోలో శివకార్తికేయన్ సినిమా అంతా లేడీ గెటప్‌లోనే కనిపించారు.

2 / 5
తాజాగా మరో క్రేజీ హీరో లేడీ గెటప్‌లో కనిపించబోతున్నారు. ఆయనెవరో కాదు.. విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో.. ఈ మధ్య ప్రయోగాలు బాగానే చేస్తున్నారు.

3 / 5
ఓ వైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ధమ్కీ లాంటి మాస్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు గామి లాంటివి ట్రై చేస్తున్నారు. తాజాగా లైలా అనే సినిమా ప్రకటించారు విశ్వక్. రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా సినిమా రాబోతుంది.

4 / 5
ఇందులో విశ్వక్ అమ్మాయి గెటప్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఎక్స్‌పర్మెంట్స్‌కు దూరంగా ఉంటానని చెప్తూనే.. ప్రయోగాత్మక కథలకు ఓకే చెప్తున్నారు ఈ హీరో. ఈ క్రమంలో లైలా ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలిక..!

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు