Shooting Updates: ఒకరిద్దరు తప్ప.. మిగతా హీరోలు అంత ఇప్పుడు లొకేషన్‌లోనే.! ఎవరెక్కడ ఉన్నారంటే.?
ఎన్నికలు మరో నెల రోజులు ఆలస్యంగా ఉండటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్స్ కళకళ కనిపిస్తుంది. ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే.. చాలా మంది హీరోలు ఇప్పుడు లొకేషన్‌లోనే ఉన్నారు. మరి సెట్‌లో ఉన్న హీరోలెవరు.. షూటింగ్‌కు అందుబాటులో లేని వాళ్లెరు..? అసలు ఏయే హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఈ రోజు షూటింగ్ అప్‌డేట్స్‌లో చూద్దాం.! హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న విశ్వంభర టీం.. ఇప్పుడు ఊటీలో ఉన్నారు.