Highest Collections: తెలుగు ఆడియన్స్ మంచోళ్లు.! ఏ బాష మూవీ అయిన హైయెస్ట్ కలెక్షన్స్.
తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్లు. సినిమా నచ్చాలే కానీ భాషతో కూడా పనిలేకుండా నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా ప్రేమలు సినిమానే దీనికి నిదర్శనం. ఈ సినిమా తెలుగులో హైయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి మన దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ, తమిళ, హిందీ సినిమాలేంటో చూద్దామా.? కంటెంట్ నచ్చితే కన్నడనా.. తమిళమా అని చూడకుండా మన ఆడియన్స్ సినిమాలు చూస్తుంటారు.