Gayathri Devi : సాఫ్ట్‏వేర్ ఇంజనీర్ టూ కాస్ట్యూమ్ డిజైన‌ర్‏గా.. ఇండస్ట్రీలో ఆమె చాలా స్పెషల్..

ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేమని అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి.

Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 9:36 PM

తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు.  నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

1 / 5
గాయత్రి దేవి మాట్లాడుతూ.. "పుట్టింది విజ‌య‌న‌గ‌రం.. పెరిగిందంతా చెన్నై. ఇంట‌ర్ వ‌ర‌కు చెన్నైలోనే చ‌దువుకున్నాను. కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాను. సామ్ సంగ్‌లో జాబ్ చేశాను. త‌ర్వాత మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయ్యాను. ఆ స‌మ‌యంలో నేను హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇండియా డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌లో డెవ‌ల‌ప‌ర్‌గా వ‌ర్క్ చేశాను. మూడేళ్లు హైద‌రాబాద్‌లో వ‌ర్క్ చేసిన త‌ర్వాత కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జాబ్‌కి రిజైన్ చేసేశాను" అని అన్నారు.

2 / 5
జాబ్ రిజైన్ చేసిన త‌ర్వాత బ్రేక్ తీసుకుందామ‌ని అనుకున్నాను. ఆ స‌మ‌యంలోనే ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను.  ఇంట్లో కుట్లు, అల్లిక‌లు నేర్పించ‌టం వ‌ల్ల అయితే కూడా ఫ్యాష‌న్ డిజైనింగ్ చేస్తే బిజినెస్ పెట్ట‌టానికి బావుంటుంద‌నిపించింది. న‌ల‌బై ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత బోటిక్ బిజినెస్ పెడ‌దామ‌ని అనుకుంటుండేదాన్ని. హాంస్టెగ్‌లో ఏడాదిపాటు ఫ్యాష‌న్ డిజైనింగ్ డిప్లోమా కోర్స్ చేశాను. కోర్స్ కాగానే ఫ్యాష‌న్ షో కూడా చేశాను.

3 / 5
రెగ్యుల‌ర్‌గా ఇత‌ర డిజైన‌ర్స్ వ‌చ్చి నా ద‌గ్గ‌ర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొద‌లైన ఈ ప్ర‌యాణంతో నేను కూడా మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. ప‌లాస మూవీకి నేను డిజైనింగ్ మాత్ర‌మే చేసిచ్చాను... షూట్‌కి వెళ్ల‌లేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నా కెరీర్ ఇక్క‌డ స్టార్ట్ అయ్యింది.

4 / 5

5 / 5
Follow us