పెరుగుతున్న పాన్ ఇండియా స్టార్స్ రేంజ్.. తగ్గదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు

ఎవరైనా మెట్టుకు మెట్టూ ఎక్కాక.. ఆ పైమెట్టు మీదే కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తారు కానీ, ట్రావెల్‌ చేసొచ్చిన కింది మెట్టు మీద కాసేపు రిలాక్స్ కావాలని అనుకుంటారా? అదే పనిగా అనుకోరేమోగానీ.. ఎప్పుడో ఓ సారి మెమరీస్‌ హాంట్‌ చేస్తే మళ్లొక్కసారి వెళ్లి చూసి రావాలనిపిస్తుంది కదా... యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా అలాగే అనిపిస్తే.. మన స్టార్‌ హీరోల డెసిషన్‌ ఎలా ఉంటుంది?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 29, 2024 | 9:45 PM

ఎవరైనా మెట్టుకు మెట్టూ ఎక్కాక.. ఆ పైమెట్టు మీదే కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తారు కానీ, ట్రావెల్‌ చేసొచ్చిన కింది మెట్టు మీద కాసేపు రిలాక్స్ కావాలని అనుకుంటారా? అదే పనిగా అనుకోరేమోగానీ.. ఎప్పుడో ఓ సారి మెమరీస్‌ హాంట్‌ చేస్తే మళ్లొక్కసారి వెళ్లి చూసి రావాలనిపిస్తుంది కదా... యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా అలాగే అనిపిస్తే.. మన స్టార్‌ హీరోల డెసిషన్‌ ఎలా ఉంటుంది?

ఎవరైనా మెట్టుకు మెట్టూ ఎక్కాక.. ఆ పైమెట్టు మీదే కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తారు కానీ, ట్రావెల్‌ చేసొచ్చిన కింది మెట్టు మీద కాసేపు రిలాక్స్ కావాలని అనుకుంటారా? అదే పనిగా అనుకోరేమోగానీ.. ఎప్పుడో ఓ సారి మెమరీస్‌ హాంట్‌ చేస్తే మళ్లొక్కసారి వెళ్లి చూసి రావాలనిపిస్తుంది కదా... యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా అలాగే అనిపిస్తే.. మన స్టార్‌ హీరోల డెసిషన్‌ ఎలా ఉంటుంది?

1 / 5
నేను చేసే ఆఖరి రీజినల్‌ సినిమా ఇదేనేమో.. అంటూ గుంటూరు కారం సినిమా టైమ్‌లోనే ఓపెన్‌గా చెప్పేశారు మహేష్‌. ఇప్పుడు జక్కన్నతో ఇంటర్నేషనల్‌ సినిమా చేస్తున్న ఆయన ఫ్యూచర్‌లో ఆ పైపైకే చూడటం ఖాయం. గుంటూరు కారం చేస్తున్న సమయంలో మహేష్‌కి ఉన్న ఈ  నెక్స్ట్ రేంజ్‌ క్లారిటీ... బాహుబలి చేస్తున్నప్పుడు ప్రభాస్‌కి లేదనే చెప్పాలి. ఇంత స్పాన్‌ని ఆలోచించేలోపే ఆ రేంజ్‌కి చేరుకున్నారు డార్లింగ్‌.

2 / 5
మహేష్‌కి ఉన్న వెసులుబాటు తారక్‌కి కూడా ఉంది. ట్రిపుల్‌ ఆర్‌తో పెరిగిన స్పాన్‌ని దేవరతో కంటిన్యూ చేసుకోగలిగారు తారక్‌. నెక్స్ట్ వార్‌2తో మరో స్టెప్‌ ముందుకేశారు. ఆ తర్వాత నార్త్ ప్రాజెక్టులు చేస్తారనే టాక్‌ ఉంది.. మరి ఇన్నిటి నడుమ ఒక్క క్షణం ఆగి రీజినల్‌ సినిమా చేసే తీరిక ఉంటుందా?

3 / 5
రాజమౌళి కెరీర్‌ ఊపుమీదున్నప్పుడు కాసింత ఆగి మర్యాద రామన్న చేశారు. అలాంటి సందర్భం మన హీరోలకు వస్తుందా? నెల్సన్‌తో సినిమా అంటే రీజినల్‌ లాంగ్వేజ్‌ అయితే ఓకే అన్నారు బన్నీ..

4 / 5
అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బన్నీ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులు తప్ప.. ఇలా పక్కా లోకల్‌ ప్రాజెక్టుల వైపు చూసే వెసులుబాటు ఉంటుందా? పెరిగిన మార్కెట్‌ని, రేంజ్‌ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిందే తప్ప.. మినీ కాన్సెప్టుల వైపు మొగ్గుచూపే అవకాశం ఉండకపోవచ్చనే మాటే బలంగా వినిపిస్తోంది.

5 / 5
Follow us