Rare pic: కోలీవుడ్ డైరక్టర్లు తీసుకున్న పిక్ ఒకటి లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో మణిరత్నం, శంకర్, గౌతమ్ వాసుదేవమీనన్, లోకేష్ కనగరాజ్, ఎ.ఆర్.మురుగదాస్, లింగుస్వామి, కార్తిక్ సుబ్బరాజ్‌తో పాటు మరికొందరు ఉన్నారు. కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ డైరక్టర్లను ఇలా ఒక ఫ్రేమ్‌లో చూడటం ఆనందంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.