Vijay Deverakonda – Siddu Jonnalagadda: ఫ్యామిలీ స్టార్‌పై 100 కోట్ల భారం.. పాపం రౌడీ బాయ్..!
అబ్బా అదృష్టం అంటే ఇలా ఉండాలి.. కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు బంగారం లాంటి రిలీజ్ డేట్స్ వచ్చి విజయ్ దేవరకొండ, సిద్ధూ జొన్నలగడ్డ ముందు వాలాయి. మరి వాటిని ఎంతవరకు యూజ్ చేసుకోనున్నారు ఈ హీరోలు.? సమ్మర్ మొత్తానికి సరిపడా సందడిని ఈ ఇద్దరూ తీసుకొస్తారా..? కుదిర్తే విజయ్ ఓ సెంచరీ.. సిద్ధూ ఓ హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తారా.? 92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని కమర్షియల్ సంక్రాంతి ఈ ఏడాది చూసింది బాక్సాఫీస్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
