Vijay Devarakonda: కొత్త ఫార్ములా అప్లై చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ప్లానింగ్ మాములుగా లేదుగా
ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం కూడా అనుభవిస్తున్నారిప్పుడు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారు విజయ్. గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
