Samyuktha Menon: ఆధ్యాత్మిక బాట పట్టిన అందాల భామ.. భక్తిలో మునిగి తేలుతున్న సంయుక్త
భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ సినిమాలో రానాకు జోడిగా నటించి మెప్పించింది సంయుక్త మీనన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
