AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vamshi Paidipally: భారీగా ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. ఈసారి మాములుగా ఉండదు

మన దగ్గర కొందరు దర్శకులున్నారు.. గ్యాప్ తీసుకున్నా సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తుంటారు. తాజాగా మరో దర్శకుడు కూడా ఇదే చేస్తున్నారు. రెండేళ్లుగా ఈయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆ దర్శకుడు. ఇంతకీ ఎవరాయన..? ఏంటి ఆయన చేయబోయే సినిమా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Oct 11, 2024 | 2:15 PM

Share
మన దగ్గర కొందరు దర్శకులున్నారు.. గ్యాప్ తీసుకున్నా సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తుంటారు. తాజాగా మరో దర్శకుడు కూడా ఇదే చేస్తున్నారు. రెండేళ్లుగా ఈయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆ దర్శకుడు. ఇంతకీ ఎవరాయన..? ఏంటి ఆయన చేయబోయే సినిమా..?

మన దగ్గర కొందరు దర్శకులున్నారు.. గ్యాప్ తీసుకున్నా సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తుంటారు. తాజాగా మరో దర్శకుడు కూడా ఇదే చేస్తున్నారు. రెండేళ్లుగా ఈయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆ దర్శకుడు. ఇంతకీ ఎవరాయన..? ఏంటి ఆయన చేయబోయే సినిమా..?

1 / 5
కొందరు దర్శకులు చిన్న హీరోలతో సినిమాలు చేయలేరు. అందులో వంశీ పైడిపల్లి కూడా ఉంటారు. కెరీర్ మొదట్నుంచి స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారు వంశీ. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, మహేష్ ఇలా ఈ దర్శకుడి కెరీర్ అంతా స్టార్ హీరోలే ఉన్నారు.

2 / 5
రెండేళ్ళ కింద విజయ్‌తో వారసుడు అంటూ తమిళంలోనూ సత్తా చూపించారు వంశీ. కెరీర్ మొదట్నుంచీ కూడా సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా తీసుకుంటారు అనే విమర్శ వంశీ పైడిపల్లిపై ఉంది.

3 / 5
అయితే వర్త్ వర్మ వర్త్ అన్నట్లు.. ఆ వెయిటింగ్‌కు తగ్గట్లు అదిరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేస్తుంటారు ఈ డైరెక్టర్. తాజాగా ఇదే చేస్తున్నారు. వారసుడు తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని.. ఏకంగా అమీర్ ఖాన్‌ను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తుంది.

4 / 5
అమీర్ ఖాన్ కోసం వంశీ పైడిపల్లి ఓ కథ సిద్ధం చేస్తున్నారని.. ఈ మధ్యే లైన్ ఓకే చేయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం సౌత్ దర్శకుల హవా నడుస్తుంది. ఈ క్రమంలోనే వంశీ, అమీర్ ప్రాజెక్ట్ ఆల్‌మోస్ట్ ఫైనల్ అయినట్లే కనిపిస్తుంది. మొత్తానికి రెండేళ్ళు టైమ్ తీసుకున్నా.. మరోసారి సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తోనే రాబోతున్నారు వంశీ పైడిపల్లి.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్