ఒకే ఒక్క సీరియల్ ద్వారా తెలుగు ఫ్యామిలీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది జ్యోతిరాయ్. బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతిరాయ్. తన నటనతో తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకుంది. కానీ సోషల్ మీడియాలో జగతి మేడమ్ గ్లామర్ షోలతో రచ్చ చేస్తుంది. కొన్నాళ్ల క్రితమే ఈ సీరియల్ నుంచి తప్పుకున్న జ్యోతిరాయ్.