- Telugu News Photo Gallery Cinema photos Hero Ram Charan Upcoming RC16 Movie Update details here in august 2024 Telugu Heroes Photos
Ram Charan: వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ.. ఎలాగంటారా.?
ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకోవడమేనా.? ఇంతకు ముందు బొంబాట్ చేసిన పిక్చర్స్ గురించి చెప్పుకోవాలి కదా.. అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి కొందరికేమో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలనిపిస్తుంటుంది.. వాళ్లూ, వీల్లూ అనే తేడా లేకుండా అందరి ఆశలనీ ఫుల్‌ఫిల్ చేసేశారు చెర్రీ.. ఎలాగంటారా.?
Updated on: Aug 25, 2024 | 5:05 PM

ట్రిపుల్ ఆర్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసిన వారు, మరేం ఫర్వాలేదు... ఇక ఎలాంటి రోల్‌లో అయినా చరణ్ ఇరగదీస్తాడు అని ఫిక్సయ్యారు. ఆ రేంజ్‌లో మెప్పించారు చెర్రీ. ఎమోషన్స్, యాక్షన్, డిక్షన్.. అన్నిటిలోనూ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇలా బయటికొచ్చిందో లేదో.. అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది. మరి ఆ టెన్షన్‌కు కారణమేంటి.?


దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్‌కు బేబీ జాన్‌తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి.

ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు రామ్‌చరణ్. ఆరెంజ్ సినిమాలకు తన మనసులో స్పషల్ ప్లేస్ ఉంటుందని మెన్షన్ చేశారు. తన అభిమానులకు మగధీర అంటే చాలా ఇష్టమన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్.

అందుకే ఎప్పుడు తనకిష్టమైన సినిమాల గురించి మాట్లాడాల్సి వచ్చినా మగధీరను మర్చిపోకుండా మెన్షన్ చేస్తారట గ్లోబల్ స్టార్. రామ్‌చరణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరక్షన్‌లోనే.

నాన్‌స్టాప్ ప్రమోషన్లతో నెవర్ బిఫోర్ పబ్లిసిటీ చేయాలన్నది శంకర్ ప్లాన్. ఒన్స్ ఆడియన్స్ కి మూవీ రీచ్ అయితే, బాక్సాఫీస్ నెంబర్లను వారే గ్రాండ్‌గా చూపిస్తారన్నది ఆయనకున్న స్ట్రాటజీ.




