Prabhas: ఆర్మాక్స్ టాప్ సెలబ్రిటీగా సెలెక్ట్ అయిన ప్రభాస్.!
ఒకటోసారి, రెండోసారి, మూడో సారి అంటూ ఇష్టంగా మళ్లీమళ్లీ అంటున్నారు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు. ఇంతకీ వాళ్లు అన్నిసార్లు అంత అభిమానంగా చెబుతున్న విషయం ఏంటో తెలుసా? మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ టాప్‌లో ఉన్నారని. ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు కోసం వెయిట్ చేసే అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈసారైనా మా హీరో టాప్ ప్లేస్‌లో ఉంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా మంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
