Political Movies: పొలిటికల్ హీట్ వాడుకుంటున్న సినిమాలు.. మరి ఏది క్యాష్ చేసుకుంటుందో..
తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి.. ఇకిప్పుడు అందరిచూపు ఏపీ ఎన్నికలపైనే. దర్శక నిర్మాతలు కూడా అదే వేచి చూస్తున్నారు. అందుకే సంక్రాంతికి పందెంకోళ్లను సిద్ధం చేస్తున్నట్లు.. ఎన్నికలు దగ్గరికి వచ్చేకొద్ది తమ పొలిటికల్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. పొలిటికల్ హీట్ వాడుకుంటూ కొందరేమో డైరెక్ట్ అటాక్ చేస్తుంటే.. మరికొందరు అనుకూలంగా సినిమాలు చేస్తున్నారు.