Krithi Shetty: అందాల బేబమ్మ చిరునవ్వుల ఉప్పెన.. కృతిశెట్టి లేటేస్ట్ ఫోటోస్..
టాలీవుడ్ అడియన్స్ బేబమ్మ కృతిశెట్టి. తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చింది కృతి. తొలి చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. తెలుగులో కృతికి అవకాశాలు రావడం లేదు. చివరిగా కస్టడీ చిత్రంలో నటించింది కృతి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
